ఇందులో ఫిట్‌నెస్ గురించి రష్మిక చెబుతూ, ఈ చిత్రాన్ని పోస్ట్ చేయడానికి అనుమతిస్తారో లేదో తెలియదు. మీలో చాలా మందికి ఇది నచ్చకపోవచ్చు. కానీ మీ ఫిట్‌నెస్ లక్ష్యాలకు కీలకం అని చెప్పడానికి ఈ పోస్ట్ చేస్తున్నా. స్థిరత్వంతో, వర్కౌట్‌తో, ఫిజియోతో, డైట్‌తో, ఆలోచనలతో, మీ ప్రయాణంతో స్థిరంగా ఉండండి, ఎంజాయ్ చేయండి. ఇది జస్ట్ సరదాగా పంచుకున్నది, నా ప్రేమని మీకు పంపుతున్నా` అని పేర్కొంది రష్మిక.