Neha sharma: దాగి ఉన్న పరువాలతో మైండ్ బ్లోయింగ్ హాట్ షో.. హద్దులు చెరిపేసిన రాంచరణ్ హీరోయిన్

Published : Mar 26, 2022, 05:30 PM IST

చిరుత ఫేమ్ నేహా శర్మ మరోసారి నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. కళ్ళు చెదిరే అందాలతో నేహా శర్మ హద్దులు దాటేసింది. మత్తు కళ్ళతో కుర్రాళ్లని చిత్తు చేస్తోంది. 

PREV
16
Neha sharma: దాగి ఉన్న పరువాలతో మైండ్ బ్లోయింగ్ హాట్ షో.. హద్దులు చెరిపేసిన రాంచరణ్ హీరోయిన్
Neha Sharma

నేహా శర్మ చిరుత చిత్రంతో హీరోయిన్ గా మారింది. తొలి చిత్రంలోనే అందాలతో మాయ చేసింది. రాంచరణ్ తో పండించిన కెమిస్ట్రీ అందరిని ఆకట్టుకుంది.

26
Neha Sharma

చిరుత చిత్రం తర్వాత రాంచరణ్,నేహా శర్మ గురించి కొన్ని గాసిప్స్ కూడా వినిపించాయి. అంతలా ఈ జంటకు క్రేజ్ వచ్చింది.

36
Neha Sharma

కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది నేహా శర్మ. చిరుత తర్వాత తెలుగులో ఒకటి అర చిత్రాల్లో మాత్రమే నటించింది. 

 

46
Neha Sharma

ఆఫర్స్ కరువు కావడంతో బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. చిరుత సూపర్ హిట్. పైగా నేహా శర్మ గ్లామర్ క్వీన్. అయినా ఈ భామకు ఆఫర్స్ ఎందుకు రాలేదు అనేది పెద్ద మిస్టరీనే. 

56
Neha Sharma

ఇక నేహా శర్మ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. క్లీవేజ్ షో, నడుము అందాలు, బికినీ ఫోజులతో నేహా శర్మ హాట్ టాపిక్ గా మారుతోంది. 

 

66
Neha Sharma

తాజాగా నేహా శర్మ బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ టెంప్ట్ చేస్తోంది. క్లీవేజ్ అందాలతో నేహా శర్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఉప్పొంగుతున్న ఆమె ఎద అందాలు కుర్రాళ్లకు కనువిందు చేస్తున్నాయి. 

click me!

Recommended Stories