Rashmika: థైస్‌ అందాలు, క్లీవేజ్‌ షో రష్మిక రచ్చ.. పొట్టిదైన రెడ్‌ ట్రెండీ వేర్‌లో అందాలు దాయలేక కష్టాలు..

Published : Jul 16, 2022, 12:59 PM ISTUpdated : Jul 16, 2022, 05:45 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హాట్‌ షో విషయంలో రెచ్చిపోతుంది. బార్డర్స్ బ్రేక్‌ చేస్తూ మరీ అందాల విందు చేస్తుంది. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. హాట్‌ షోలో నెక్ట్స్ లెవల్‌ చూపిస్తూ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది.  

PREV
116
Rashmika:  థైస్‌ అందాలు, క్లీవేజ్‌ షో రష్మిక రచ్చ.. పొట్టిదైన రెడ్‌ ట్రెండీ వేర్‌లో అందాలు దాయలేక కష్టాలు..

రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఈటీవల స్కిన్‌ షో విషయంలో దూసుకుపోతుంది. నటనే కాదు, గ్లామర్‌ కూడా ముఖ్యమే అని విషయాన్ని చాటుకుంటుంది. అందుకే నెమ్మదిగా ఒక్కో లైన్‌ బ్రేక్‌ చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు అందాల ఆరబోతలో తనకు ఎలాంటి హద్దుల్లేవని చాటుకుంటుంది. లేటెస్ట్ గా ఆమె మరోసారి రెచ్చిపోయింది. 
 

216

రష్మిక మందన్నా లేటెస్ట్ ముంబయిలోని ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌లో పాల్గొంది. తారలంతా పాల్గొని ఇందులో సందడి చేశారు. అందులో రష్మిక హైలైట్‌గా నిలిచింది. ఆమె వేసుకున్న డ్రెస్‌ నెక్ట్స్ లెవల్‌లో ఉండటం విశేషం. రెడ్‌ ట్రెండీ వేర్‌లో మెరిసిపోయింది రష్మిక. మోకాళ్లపైకున్న పొట్టి గౌన్‌లో క్లీవేజ్‌ అందాలు చూపిస్తూ స్కిన్‌షోకి తెరలేపింది. ఇప్పటి వరకు రష్మిక ఇంతటి బోల్డ్ గా డ్రెస్‌ ధరించలేదని చెప్పొచ్చు. Rashmika Mandanna Hot Photos.

316

గ్లామర్‌ షోలో ఇది మరో లెవల్‌  అని అంటున్నారు నెటిజన్లు. రష్మిక అరాచకం మామూలుగా లేదుగా అని, తెగింపులో ఇది నెక్ట్స్ లెవల్ అంటున్నారు. రెడ్‌ డ్రెస్‌లో గుంటూరు మిర్చిని మించిన అందం రష్మిక సొంతమని చెబుతున్నారు. 
 

416

ఎరుపెక్కిన అందాలతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది రష్మిక మందన్నా. ప్రస్తుతం ఆమె ఫోటోలు అన్ని సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తుండటం విశేషం. రష్మిక ఈ రేంజ్‌లో గ్లామర్‌ షో చేయడంతో కెమెరాలు ఆమె అందాలను బంధించేందుకు పోటీపడటం విశేషం. 

516

రష్మిక మందన్నా పాన్‌ ఇండియా స్టార్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. `పుష్ప`లో ఆమె శ్రీవల్లిగా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. నేషనల్‌ వైడ్‌గా ఇప్పుడు నేషనల్‌ క్రష్‌ కంటే శ్రీవల్లినే అని పిలుస్తున్నారు. దీంతో రష్మిక క్రేజ్‌ ఏం రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. 
 

616

ఇక రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. ఆమె తెలుగులో `పుష్ప2`లో నటించబోతుంది.రెండో పార్ట్ స్టార్ట్ కావడానికి చాలా టైమ్‌ పడుతుంది. మొదటి పార్ట్ తో ఏర్పడిన అంచనాల నేపథ్యంలో కథని మరింత బలంగా, లార్జ్ స్కేల్లో డిజైన్‌ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్‌. అందుకే టైమ్‌ పడుతుంది. 
 

716

మరోవైపు బాలీవుడ్‌లో `యానిమల్‌` అనే పాన్‌ ఇండియా చిత్రంలో నటిస్తుంది రష్మిక. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా `అర్జున్‌ రెడ్డి` ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా రూపొందిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దీంతోపాటు `మిషన్ మజ్ను`,`గుడ్‌బై` చిత్రాలు చేస్తుంది. అలాగే టైగర్‌ష్రాఫ్‌తో కలిసి ఓ యాడ్ కూడా చేస్తుంది రష్మిక. 

816

ఇక సౌత్‌లో ఆమె కీలక పాత్ర పోషించిన `సీతారామం` చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. దళపతి విజయ్‌తో కలిసి `వారసుడు` చిత్రంలో నటిస్తుంది రష్మిక. దీనికి వంశీపైడిపల్లి దర్శకుడు. ఇలా భారీ సినిమాలతో బిజీగా ఉంది. 
 

916

మరోవైపు బాలీవుడ్‌ వెళ్లాక గ్లామర్‌ డోస్‌ పెంచుతుంది రష్మిక మందన్నా. నార్త్ ఆడియెన్స్ ని తన అందాల ఘాటేంటో పరిచయం చేస్తుంది. నార్త్ లో హీరోయిన్‌గా రాణించాలంటే నటనే కాదు, అన్‌లిమిటెడ్‌ అందాల విందు కూడా కావాలి. ఆ పల్స్ పట్టుకున్న రష్మిక నెమ్మదిగా హద్దులు చెరిపేస్తూ రెచ్చిపోతుంది. 

1016

అందులో భాగంగా లేటెస్ట్ గా ఆమె మరోసారి రెచ్చిపోయింది. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. సోషల్‌ మీడియాలో రష్మికని ఇలా చూసిన నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. నేషనల్‌ క్రష్‌ తెగించిన వేళ అంటూసెటైర్లు పేలుస్తున్నారు. మైండ్‌ బ్లోయింగ్‌ హాట్‌ షో కావడంతో ఆమె పిక్స్ ని షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 
 

1116

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో రష్మిక మందన్నా గ్లామర్‌ ఫోటోలు ట్రెండ్‌ అవుతున్నాయి. కుర్రాళ్లకి వీకెండ్‌ విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. రచ్చ రచ్చ చేస్తున్నాయి. 
 

1216

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో రష్మిక మందన్నా గ్లామర్‌ ఫోటోలు ట్రెండ్‌ అవుతున్నాయి. కుర్రాళ్లకి వీకెండ్‌ విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. రచ్చ రచ్చ చేస్తున్నాయి.  రష్మిక క్లోజప్‌ అందాలు నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి. 
 

1316

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో రష్మిక మందన్నా గ్లామర్‌ ఫోటోలు ట్రెండ్‌ అవుతున్నాయి. కుర్రాళ్లకి వీకెండ్‌ విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. రచ్చ రచ్చ చేస్తున్నాయి.  రష్మిక క్లోజప్‌ అందాలు నెట రచ్చ రచ్చ చేస్తున్నాయి. 
 

1416

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో రష్మిక మందన్నా గ్లామర్‌ ఫోటోలు ట్రెండ్‌ అవుతున్నాయి. కుర్రాళ్లకి వీకెండ్‌ విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. రచ్చ రచ్చ చేస్తున్నాయి.  రష్మిక క్లోజప్‌ అందాలు నెట రచ్చ రచ్చ చేస్తున్నాయి. 
 

1516

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో రష్మిక మందన్నా గ్లామర్‌ ఫోటోలు ట్రెండ్‌ అవుతున్నాయి. కుర్రాళ్లకి వీకెండ్‌ విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. రచ్చ రచ్చ చేస్తున్నాయి.  రష్మిక క్లోజప్‌ అందాలు నెట రచ్చ రచ్చ చేస్తున్నాయి. 
 

1616

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో రష్మిక మందన్నా గ్లామర్‌ ఫోటోలు ట్రెండ్‌ అవుతున్నాయి. కుర్రాళ్లకి వీకెండ్‌ విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. రచ్చ రచ్చ చేస్తున్నాయి.  రష్మిక క్లోజప్‌ అందాలు నెట రచ్చ రచ్చ చేస్తున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories