టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎదిగిన రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్లో పాగా వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడ మూడు భారీ చిత్రాల్లో నటిస్తోంది.`మిషన్ మజ్ను`, `గుడ్‌బై` సినిమాలతో పాటుు బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ సరసన `యానిమల్` చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీని ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.