తాను ట్రావెలింగ్ ని చాలా మిస్ అవుతున్నట్లు రష్మిక పేర్కొంది. మీకు కొంత సమయం దొరికితే దానిని ట్రావెలింగ్ కి ప్లాన్ చేసుకోండి. అది మీ ఊరికి కావచ్చు, స్నేహితుల ఇళ్ళకి కావచ్చు, మీకు ఇష్టమైన ప్లేస్ కావచ్చు.. ఏదైనా కానీ ట్రావెల్ చేయండి. ఒంటరిగా కానీ, ఫ్యామిలీతో కానీ, స్నేహితులతో కానీ ప్రయాణించండి. ప్రయాణం మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుంది అని రష్మిక పేర్కొంది.