ఇక మాతోపాటు 15 మంది ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా ఉంది. ప్రస్తుతం నేను, విజయ్ దేవరకొండ ఇద్దరం కెరీర్ లో కష్టపడుతూ పాన్ ఇండియా స్థాయికి ఎదిగాం అని రష్మిక తెలిపింది. తాను హిందీలో గుడ్ బై అనే చిత్రంలో, విజయ్ దేవరకొండ లైగర్ మూవీలో నటించినట్లు పేర్కొంది. మాల్దీవుల వెకేషన్ లో రష్మిక స్విమ్మింగ్ పూల్ లో చిల్ అవుతున్న పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.