పొట్టి గౌన్‌లో గంతులేస్తూ రష్మిక మందన్నా క్లీవేజ్‌ షో.. చిలిపిగా కవ్విస్తూ టెంప్ట్ చేస్తున్న నేషనల్‌ క్రష్‌

Published : May 07, 2022, 05:52 PM IST

రష్మిక మందన్నా పాన్‌ ఇండియా హీరోయిన్‌గా రాణిస్తుంది. `పుష్ప` ఇచ్చిన హిట్‌తో జోరుమీదున్న ఈ బ్యూటీ గ్లామర్‌ సైడ్‌ కూడా ఓపెన్‌ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా పొట్టి గౌన్‌లో మెరిసి మెస్మరైజ్‌ చేస్తుంది.   

PREV
16
పొట్టి గౌన్‌లో గంతులేస్తూ రష్మిక మందన్నా  క్లీవేజ్‌ షో.. చిలిపిగా కవ్విస్తూ టెంప్ట్ చేస్తున్న నేషనల్‌ క్రష్‌

రష్మిక మందన్నా(Rashmika Mandanna) ప్రస్తుతం ముంబయిలో ఉంది. అక్కడ హిందీ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటుంది. అందులో భాగంగా ముంబయిలోని గుర్గావ్‌ లో గల ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. ఈ సందర్భంగా ఆమె ఫోటోలకు చిక్కింది. ప్రస్తుతం ఆయా పిక్స్ నెట్టింట సందడి చేస్తున్నాయి. 

26

ఇందులో పొట్టి గౌన్‌లో అలరిస్తుంది రష్మిక మందన్నా. క్లీవేజ్‌ అందాలు చూపిస్తూ మెస్మరైజ్‌ చేస్తుంది. మోకాళ్లపైకున్న గౌన్‌లో గంతులేస్తూ, చిలిపిగా పోజులిస్తూ కిర్రాక్‌ పుట్టిస్తుందీ నేషనల్‌ క్రష్‌. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుండటం విశేషం. కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది.  Rashmika Mandanna Glam Pics.

36

రష్మిక మందన్నా గ్లామర్‌ పిక్స్ పంచుకుని చాలా రోజులవుతుంది. ఆమె వరుసగా `పుష్ప`, `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రాలతో సందడి చేసింది. వరుస ఫోటో షూట్లతో తన అందాలను సరికొత్తగా ఆవిష్కరిస్తూ బ్యాక్‌ టూ బ్యాక్‌ ట్రీట్‌ ఇచ్చింది. అంతేకాదు ఒకానొక దశలో హద్దులు చెరిపేసింది. 
 

46

ఓ మేగజీన్‌ కోసం మరింతగా ఓపెన్‌ అయ్యింది రష్మిక. నెవర్‌ బిఫోర్‌, ఎవ్వర్‌ ఆఫ్టర్‌ అన్నట్టుగా అందాలు ఆరబోసి తాను కూడా స్కిన్‌ షోకి సిద్ధమే అనే సిగ్నల్స్ ఇచ్చింది. ఆయా ఫోటోలు కొన్ని రోజులపాటు ఇంటర్నెట్‌లో వైరల్‌ కావడం విశేషం. మళ్లీ బ్రేక్‌ ఇచ్చింది. 

56

తాజాగా ముంబయిలో ఆమె కెమెరాలకు చిక్కి కొత్త అందాలను ఆవిష్కరించి, ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. ఈ పిక్స్ ని చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వరుసగా షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. దీంతో మరోసారి నేషనల్‌ క్రష్‌ సామాజిక మాధ్యమాలను ఊపేస్తుందని చెప్పొచ్చు. 
 

66

రష్మిక మందన్నా ప్రస్తుతం `పుష్ప 2`లో నటిస్తుంది. ఇంకా ఈ చిత్రం ప్రారంభం కాలేదు. మరోవైపు హిందీలో మూడు సినిమాలతో బిజీగా ఉంది. `మిషన్‌ మజ్ను`, `గుడ్‌బై`తోపాటు ఇటీవల `యానిమల్‌` సినిమాకి సైన్‌ చేసింది. ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దీంతోపాటు తమిళంలో విజయ్‌తో `విజయ్‌66` చిత్రంలో హీరోయిన్‌గా చేస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories