పండుగ వేళ లెహంగాలో మురిపిస్తున్న నేషనల్ క్రష్.. చూస్తూ ఉండిపోవాలనిపించే సొగసుతో రష్మిక 

First Published Jan 15, 2024, 10:07 PM IST

నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది. 

నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది. 

ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. రీసెంట్ గా రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. 

Latest Videos


ఛలో చిత్రంలో రష్మిక మందన అల్లరి వేషాలు, క్యూట్ అండ్ హాట్ లుక్స్ కి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. వెంటనే 'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో రష్మిక క్రేజ్ పాదరసంలా దూసుకుపోయింది. ప్రస్తుతం రష్మిక సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు. 

రష్మిక చిరునవ్వు, హాట్ హాట్ అందాలు కుర్రాళ్లని గిలిగింతలు పెట్టే విధంగా ఉంటాయి. అందుకే రష్మిక కొత్త కాస్ట్యూమ్స్ లో ఎప్పుడు కనిపించినా ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. 

వెండితెరపై రష్మిక అవసరమైన మేరకు అందాలు ఆరబోస్తూనే ఉంది. అందుకే దర్శక నిర్మాతలు కమర్షియల్ చిత్రాల్లో రష్మికని ఎంచుకుంటున్నారు. ఇటీవల రష్మిక గ్లామర్ డోస్ మరింతగా పెంచేసింది. బాలీవుడ్ ఈవెంట్స్ లో రష్మిక ఎక్కువగా పొట్టి బట్టల్లో దర్శనం ఇస్తోంది. ఫలితంగా ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటోంది. 

రష్మిక ఇటీవల డీప్ ఫేక్ వీడియో ద్వారా చేదు అనుభవం ఎదుర్కొంది. ఆ సమయంలో చిత్ర పరిశ్రమలో ప్రముఖులు ఆమెకి మద్దతు తెలిపారు. కొందరు ఆకతాయిలు రష్మిక డీప్ ఫేక్ వీడియో సృష్టించి వైరల్ చేశారు. డీప్ ఫేక్ వీడియోలు సెలెబ్రెటీలకు శాపంలా మారాయి. 

ఇదిలా ఉండగా రష్మిక ప్రస్తుతం అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వంలో యానిమల్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. గత  డిసెంబర్ 1న యానిమల్ చిత్రం పాన్ ఇండియా మూవీ గా రిలీజ్అయిన ఈ చిత్రం సూపర్ సక్సెస్ అయింది. తాజాగా రష్మిక సంక్రాంతి సందర్భంగా అందమైన లెహంగాలో మెరుపులు మెరిపిస్తూ ఫోటో షూట్ చేసింది. అభిమానులకు రష్మిక సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. 

click me!