తెలుగు, తమిళం, హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతమూ చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఇలా కేరీర్ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో తన అభిమానులను వెండితెరపై అలరించడమే కాకుండా.. సమయం ఉన్నప్పుడల్లా సోషల్ మీడియాలోనూ టచ్ లో ఉంటోంది. వీడియో సెషన్స్,, చాట్ సెషన్స్ తో అభిమానులను ఖుషీ చేస్తోంది.