పొట్టి డ్రెస్ లో ‘స్పై’ బ్యూటీ గ్లామర్ ట్రీట్.. థైస్ షోతో యంగ్ బ్యూటీ అందాల రచ్చ

First Published | Oct 1, 2023, 5:46 PM IST

నిఖిల్ సిద్ధార్థ్ సరసన ‘స్పై’ మూవీలో నటించిన ఐశ్వర్య మీనన్.. నెక్ట్స్ తెలుగులోని ఓ భారీ చిత్రంలోనూ నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ అందాల రచ్చ చేస్తోంది. 
 

కోలీవుడ్ యంగ్ బ్యూటీ ఐశ్వర్య మీనన్ (Iswarya Menon)  నెట్టింట అందాల విందుతో రచ్చ చేస్తోంది. వరుస ఫొటోషూట్లతో గ్లామర్ మెరుపులో మెరిపిస్తోంది. మత్తు ఫోజులతో మతులు పోగొడుతోంది. కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. 
 

హీరోయిన్ గా ఐశ్వర్య మీనన్ కోలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, నటనతో అక్కడి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. రీసెంట్ గా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. ‘స్పై’ మూవీలో తన నటనతో మెప్పించింది. 


తమిళంతోనే కాకుండా కన్నడ,మలయాళం చిత్రాల్లోనూ నటించిన ఐశ్వర్య మీనన్ ఇప్పుడు తెలుగులో వరుసగా ఆఫర్లు అదుకుంటోంది. నిఖిల్ సిద్ధార్థ ‘స్పై’లో యాక్షన్ పరంగా మంచి పెర్ఫామెన్స్ ఇచ్చిన ఐశ్వర్య మీనన్ కు మరో బిగ్ ప్రాజెక్ట్ లోనూ చోటు దక్కిందని తెలుస్తోంది. 
 

ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం OGలోనూ ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సుజీత్ డైరెక్ట్ చేస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మలయాళంలోనూ ఓ సినిమా చేస్తోంది. ‘బజూకా’ అనే సినిమాలో నటిస్తోంది. 

ఈ క్రమంలో ఐశ్వర్య మీనన్ సోషల్ మీడియాలోనూ సందడి తెగ సందడి చేస్తోంది. వరుస ఫొటోషూట్లతో అందాల రచ్చ చేస్తూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. గ్లామర్ మెరుపులతో యువతను తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా స్టన్నింగ్ లుక్ లో మెరిసింది.
 

లేటెస్ట్ గా ఐశ్వర్య మీనన్ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి.పొట్టి డ్రెస్ లో థైస్ షోతో మతులు చెడగొట్టింది. కుర్ర హీరోయిన్ అందాల ధాటికి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లూ ఫిదా అవుతున్నారు. మత్తెక్కించే ఫోజులకు మంత్రముగ్ధులవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 
 

Latest Videos

click me!