ఇక రష్మిక బయట ఎక్కడ కనిపించినా అభిమానుల రచ్చ ఒక రేంజ్ లో ఉంటుంది. రష్మిక షూటింగ్స్ కోసం ముంబై, హైదరాబాద్, చెన్నై లాంటి నగరాలు తరచుగా తిరుగుతూ ఉంటుంది. సో ఆమె ఎక్కువగా విమానాశ్రయాలలో కనిపిస్తూ ఉంటుంది. ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు రష్మిక సింపుల్ డ్రెస్ లో ఉంటూనే హాట్ హాట్ అందాలతో అదరగొడుతూ ఉంటుంది.