రష్మికతో వేషాలు వేయబోయిన సుడిగాలి సుధీర్‌.. కాళ్లు విరగ్గొడతా అంటూ రష్మీ వార్నింగ్‌

Published : Apr 24, 2021, 02:52 PM IST

రష్మీ- సుధీర్‌ల లవ్‌ స్టోరీ మరీ పీక్‌లోకి వెళ్తుంది. `జబర్దస్త్` వేదికగా వీరిద్దరు మరింతగా రెచ్చిపోతున్నారు. అయితే తనని వదిలించుకోవాలని ట్రై చేస్తున్న సుధీర్‌కి గట్టి వార్నింగ్‌ ఇచ్చింది రష్మీ. ఏకంగా కాళ్లు విరగ్గొడతానని మనో, ఇంద్రజల ముందే హెచ్చరించింది.  

PREV
110
రష్మికతో వేషాలు వేయబోయిన సుడిగాలి సుధీర్‌.. కాళ్లు విరగ్గొడతా అంటూ రష్మీ వార్నింగ్‌
రష్మీని సుడిగాలి సుధీర్‌ వదిలించుకోవాలనుకుంటున్నాడా? అంటే తాజాగా `ఎక్స్ జబర్దస్త్` ప్రోమో చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది. మొన్న రష్మీనే తన వెంటపడుతుందంటూ సంచలన కామెంట్ చేశాడు సుధీర్‌. ఇప్పుడు మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

210
తన అసిస్టెంట్‌ నరేష్‌తో తన రేంజ్‌ వేరే అని, తనకు పట్టిన దరిద్రం రష్మీనే అంటూ చెప్పించాడు. తనని వదిలేయమని రష్మీకి నరేష్‌తో చెప్పించాడు. దీంతో మండి పోయిన రష్మీ సుధీర్‌కి గట్టి వార్నింగ్‌ ఇచ్చింది.

310
ఇందులో సుధీర్‌ హీరోగా కనిపిస్తాడు. అతనికి భాస్కర్‌, నరేష్‌ అసిస్టెంట్లు. ఈ రోజు ప్రోగ్రాములు ఏమున్నాయని అంటే ముంబయి నుంచి యాడ్‌ కోసం వచ్చారని చెబుతాడు భాస్కర్‌. తనతో యాడ్‌ షూట్‌ చేస్తారా? మనది అంత రేంజా? అంటూ ఆశ్చర్యం, అనుమానం వ్యక్తం చేస్తాడు సుధీర్‌.

410
దీనికి భాస్కర్‌ స్పందిస్తూ మీరు ఎప్పుడూ ఇక్కడే ఉంటారా? ఇంకా ఎప్పుడు ఎదుగుతారు? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. అంతేకాదు మీకు పట్టిన దరిద్రం ఏంటో చెప్పనా అంటూ బాంబ్‌ పేల్చాడు. ఆ విషయాన్ని నరేష్‌తో చెప్పమంటారు.

510
నరేష్‌ ఇక తనదైన స్టయిల్‌లో రెచ్చిపోయాడు. మీకు పట్టిన దరిద్రం ఆమె అంటూ రష్మీ వైపు చేయి చూపిస్తాడు. దీనికి రష్మీ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. తాను ఏం చేశానన్నట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తుంది.

610
అంతటితో వదలని నరేష్‌.. మా సుధీర్‌ని వదిలేయండి మేడమ్‌ అంటూ అరవడం స్టార్ట్ చేశాడు. మీ కాళ్లు మొక్కుతాను వదిలేయండి మేడమ్‌ అనగా, రష్మీ కాళ్లు చూపడం గమనార్హం.

710
ఈ సందర్భంగా నరేష్‌ ఇంకా రెచ్చిపోయి రష్మిక మందన్నాతో కలిసి సినిమాలు చేయాల్సిన వాడు నీవల్ల ఇంకా ఇక్కడే ఉన్నాడు, మీరు వదిలేస్తే అక్కడికి వెళ్తాడంటూ వాపోయాడు.

810
దీంతో రష్మీకి మండిపోయింది. వేరే అమ్మాయితో వెళ్తానంటే కాళ్లు విరగ్గొడతా అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. నువ్వు ఇక్కడే ఉండాలని, తనతోనే ఉండాలని, మరో అమ్మాయితో వెళితే ఊరుకోనని పరోక్షంగా గట్టిగానే హెచ్చరించింది రష్మీ.

910
జడ్జ్ లుగా ఉన్న మనో, ఇంద్రజలు చూస్తూండగానే రష్మీ ఈ రేంజ్‌లో వార్నింగ్‌ ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. దీనికి సుధీర్‌ సైతం షాక్‌ అవ్వడం విశేషం.

1010
వచ్చే వారం శుక్రవారం ప్రసారం కాబోయే ఈ ప్రోమో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో రష్మీ, సుధీర్‌ల మధ్య వచ్చే ఈ ఎపిసోడ్‌ తెగ ఆకట్టుకుంటోంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories