జడ్జెస్ గా ప్రియమణి (Priyamani), పూర్ణ, యాంకర్స్ గా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ప్రదీప్, రష్మీ గౌతమ్, దీపికా పిల్లి. సక్సెస్ ఫుల్ టీమ్ గా టాప్ టీఆర్పీ ఈ షోకి తెచ్చిపెట్టారు. అలా విజయపథంలో షో కొనసాగుతుండగా.. సమూల మార్పులు చేశారు. ఢీ సీజన్ 14 నుండి రష్మీ, సుధీర్, దీపికా పిల్లి, పూర్ణలను తప్పించారు.