జబర్దస్త్ కు మొన్నటి వరకు యాంకర్ రష్మీ గౌతమ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. రీసెంట్ గా రష్మీ స్థానంలో కొత్త యాంకర్ సౌమ్య రావు (Sowmya rao)ను మల్లెమాల ఇంట్రడ్యూస్ చేసిన విషయం తెలిసిందే. కాగా, రష్మీ గౌతమ్ కు కొత్త యాంకర్ పై నెగెటివ్ ఓపీనియర్ ఉందని రూమర్లు పుట్టుకొస్తున్నాయి.