జబర్దస్త్` యాంకర్‌గా రష్మి చేసే అల్లరి, చిలిపి పనులు అంతా ఇంతా కాదు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో సొగసులు చూపిస్తూ రచ్చ లేపుతుంది. మరోవైపు వచ్చీ రాని తెలుగులో మరింత క్యూట్‌గా మాట్లాడుతూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. టీమ్ నుంచి తనవైపు వచ్చే పంచులను కూడా నవ్వుతూ స్వీకరిస్తుంది చిన్నది.