ఒంటరిగా పానీపూరీ పార్టీ చేసుకున్న `జబర్దస్త్` రష్మి.. బ్యాక్‌ మాత్రం అదిరిపోయింది..

Published : Jan 02, 2023, 03:25 PM ISTUpdated : Jan 02, 2023, 04:05 PM IST

యాంకర్‌ రష్మి గౌతమ్‌ హహాట్‌ హాట్‌ ఫోటోలతో ఆకట్టుకుంటుంది. తన గ్లామర్‌ ఫోటోలతో న్యూ ఇయర్‌ వేళ రచ్చ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఒంటరిగా పార్టీ చేసుకుని వైరల్‌గా మారింది.   

PREV
17
ఒంటరిగా పానీపూరీ పార్టీ చేసుకున్న `జబర్దస్త్` రష్మి.. బ్యాక్‌ మాత్రం అదిరిపోయింది..

`జబర్దస్త్` యాంకర్‌ రష్మి(Rashmi Gautam).. న్యూ ఇయర్‌ని డిఫరెంట్‌గా సెలబ్రేట్‌ చేసుకుంది. ఆమె ఒంటరిగా పార్టీ చేసుకోవడం విశేషం. అది మామూలు పార్టీ కాదు, పానీపూరి పార్టీ చేసుకుంది. అది కూడా సింగిల్‌గా కావడం విశేషం. ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో పానీ పూరీ తింటూ కనిపించింది రష్మి. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. 

27

కొత్త ఏడాది ఇలా డిఫరెంట్‌గా ప్లాన్‌ చేయడం విశేషం. పానీ పూరీ లవర్స్ నోరూరిస్తుంది. ఇంకొటి కావాలంటూ చిలిపి చేష్టలు చేసింది. ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. పానీ పూరీ తింటూ ఆమె చేసిన రచ్చ  ఆకట్టుకోవడం విశేషం. 

37

అయితే ఇందులో తన బ్యాక్‌ అందాలు అదిరిపోయేలా ఉన్నాయి. ఆల్మోస్ట్ 70ఎంఎం తెర లాంటి బ్యాక్‌ అందాలతో కనువిందు చేస్తుంది. అదే సమయంలో ఫ్రంట్‌ క్లీవేజ్‌ అందాలు కూడా అదరమో అనిపించేలా ఉన్నాయి. మొత్తానికి ఫ్రంటూ, బ్యాక్‌ అదిరిపోయిందని చెప్పొచ్చు. 
 

47

రష్మి గౌతమ్‌ యాంకర్‌గా `జబర్దస్త్` కామెడీ షోకి పనిచేస్తున్న విషయం తెలిసిందే. తనదైన పొట్టి దుస్తుల్లో ఆకట్టుకుంటూ కమెడియన్‌ని అలరిస్తూనే మరోవైపు ఆయా ఫోటోలను ఇన్‌స్టా లో పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. దాదాపు పదేళ్లుగా ఈ షోకి హోస్ట్ గా చేస్తుంది రష్మి. 

57

దీనికితోడు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి కూడా ఆమెనే యాంకర్‌గా చేస్తూ ఆకట్టుకుంటుంది. సుడిగాలి సుధీర్‌ వెళ్లిపోవడంతో ఆయన బాధ్యతలు రష్మి చూస్తుండటం గమనార్హం. మరోవైపు సుధీర్‌, రష్మి లవ్‌ స్టోరీని నడిపించిన విషయం తెలిసిందే. షోకే పరిమితమైన వీరి లవ్‌ స్టోరీ బుల్లితెరపై చాలా పాపులర్‌. షోని రక్తికట్టించేందుకు, టీఆర్పీ పెంచేందుకు వీరిద్దరు లవర్స్ గా, గాఢమైన ప్రేమలో మునిగితేలుతున్నట్టుగా పులిహోర కలిపి హైప్‌ తీసుకొచ్చారు. నిజంగానే షోకి రేటింగ్‌ పెంచుకున్నారు. 

67

సుధీర్‌ వెళ్లిపోవడంతో రష్మి కూడా డల్‌ అయ్యింది. ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంది. గ్లామర్‌ డోస్‌ కూడా తగ్గించింది. షోలో రచ్చ చేసే జోడి లేకపోతే ఆ వెలితి స్పష్టంగా కనిపిస్తుంది. రష్మి విషయంలో అదిస్పష్టమవుతుంది. అయితే వీరిద్దరు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అయినా, జబర్దస్త్ షో ద్వారా లవర్స్ గా ఆదరణ పొందారు. ఆడియెన్స్ మదిలోనూ అలానే ముద్రపడిపోయారు. దీంతో వీరిద్దరిని విడిదీసి చూడలేకపోతున్నారు. అదే `జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోల విషయంలో స్పష్టంగా అర్థమవుతుంది. 
 

77
Rashmi Gautam

మరోవైపు రష్మి కూడా రెండు షోలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు సినిమాల్లోనూ రాణించాలనుకుంటుంది. ఆ మధ్య `బొమ్మ బ్లాక్‌బస్టర్‌` చిత్రంలో నటించింది. అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు సుడిగాలి సుధీర్‌తో సినిమా చేయబోతున్నట్టు సమాచారం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories