రెట్రో లుక్ లో రష్మీ-సుధీర్ రచ్చ... ఆంటీ కూతురా అంటూ వెనుకబడి వేధించిన సుధీర్!

Published : Feb 11, 2021, 05:26 PM IST

బుల్లితెర ప్రేక్షకులకు విసుగు పుట్టని ఎవర్ గ్రీన్ జంటగా రష్మీ గౌతమ్, సుధీర్ ఉన్నారు. జబర్ధస్త్ వేదికపై మొదలైన వీరి ప్రేమ కథ, ఢీ  రియాలిటీ షో వరకు పాకింది.   

PREV
19
రెట్రో లుక్ లో రష్మీ-సుధీర్ రచ్చ... ఆంటీ కూతురా అంటూ వెనుకబడి వేధించిన సుధీర్!
ఢీ షోలో రష్మీ, సుధీర్ రొమాన్స్ సక్సెస్ కావడంతో, షో నిర్వాహకులు వీరిద్దరిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

29
గత కొన్ని సీజన్స్ గా ఢీ వేదికపై రష్మి వెంటపడే ప్రేమికుడిగా సుధీర్ కనిపిస్తున్నాడు.

39
ఇక లేటెస్ట్ ఎపిసోడ్ కోసం రష్మీ మరియు సుధీర్ రెట్రో లుక్స్ లో దర్శనం ఇచ్చారు. 70ల నాటి డ్రెస్సింగ్ స్టయిల్ లో సుధీర్ అండ్ రష్మీ కనిపించి మెప్పించారు.

49
ఎప్పటిలాగే ఓ సాంగ్ తో రష్మీ, సుధీర్ వేదికపై కలిసి డాన్స్ చేయడం జరిగింది. ఎప్పుడూ రొమాంటిక్ సాంగ్స్ చేసే వీరిద్దరూ ఈ సారి మాస్ సాంగ్ ఎంచుకున్నారు.

59
బావగారు బాగున్నారా సినిమాలో రంభ, చిరంజీవిల కాంబినేషన్ లో వచ్చే మాస్ సాంగ్... ఆంటీ కూతురా అమ్మో అప్సరా' సాంగ్ కి వీరిద్దరూ మాస్ స్టెప్స్ వేసి ఆకట్టుకున్నారు.

69
ఇక రెట్రో లుక్ లో రష్మీ అదిరింది అనాలి. ఎప్పుడూ ట్రెండీగా కనిపించే రష్మీ కొత్తగా రెట్రో లుక్ ట్రై చేసింది. ఆరంజ్ కలర్ డ్రెస్ పై వైట్ డాట్స్ డిజైన్ ఉన్న డ్రెస్ లో ఆమె అలరించారు.

79
ఢీ షో కోసం రష్మీ రెట్రో లుక్ కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి.

89
ఓల్డ్ ట్రెండ్ లో కొత్తగా కనిపిస్తున్న రష్మీని చూసి ఫ్యాన్స్ వావ్ అంటున్నారు.

99
మరో వైపు రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

click me!

Recommended Stories