బాయ్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీ.. గోవాలో బికినీలో రచ్చ చేసిన పాయల్ రాజ్ పుత్!

First Published Feb 11, 2021, 4:25 PM IST


టాలీవుడ్ హాట్ బేబీ పాయల్ రాజ్ పుత్ పేరు చెవితే చాలు, కుర్రాళ్ళ మనసు హీటెక్కుతుంది. పొట్టి బట్టలలో ఆమె చూస్తే తట్టుకోవడం కష్టం... అలాంటిది బికినీలో చూస్తే  ఇంకా ఏమైనా ఉందా. 
 

తాజాగా పాయల్ అదే పని చేసింది. నీలి రంగు బికినీలో స్విమ్మింగ్ పూల్ పక్కన హాట్ భంగిమలలో హీటు పుట్టించింది.
undefined
బాయ్ ఫ్రెండ్ బర్త్ డే వేడుక కోసం గోవా వెళ్లిన పాయల్ అక్కడ బికినీలో స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తూ ఫోటోలకు ఫోజిచ్చారు. బికినీలో పాయల్ ని చూసిన ఆమె ఫ్యాన్స్ స్టన్ అవుతున్నారు.
undefined
గ్లామర్ హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైన పాయల్ కి అవకాశాలు మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు.
undefined
ఆర్ ఎక్స్ 100 తరువాత అదే తరహాలో ఆమె చేసిన ఆర్డీఎక్స్ లవ్ పెద్దగా పేలలేదు. ఆ సినిమాలో కూడా పాయల్ గ్లామర్ షోతో రచ్చ చేసింది.
undefined
డిస్కో రాజా వంటి చిత్రంలో  పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర దక్కినా ఆ సినిమా అంతగా విజయం సాధించకపోవడంతో, పాయల్ కి కెరీర్ మరింత దెబ్బతింది.
undefined
ఆ మధ్య పాయల్ నటించిన అనుకోని అతిథి అనే వెబ్ మూవీ విడుదల అయ్యింది. ఆ సినిమాలో పాయల్ క్రిమినల్ గా డీ గ్లామర్ రోల్ చేశారు.
undefined
ప్రస్తుతం తెలుగులో  పాయల్ సైన్ చేసిన చిత్రాలు ఏమీ లేవు. తమిళంలో మాత్రం పాయల్ ఓ మూవీ చేస్తున్నారు.
undefined
ఏంజెల్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న కామెడీ హారర్ మూవీలో పాయల్ నటించడం విశేషం.
undefined
మరి తమిళంలో అయినా పాయల్ ఓ స్థాయి హీరోయిన్ గా ఎదుగుతారేమో చూడాలి.
undefined
click me!