అనసూయ తన అందంతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. తాజాగా బ్లూ గౌన్‌లో మెరిసింది. తెరచాటు అందాలు దాస్తే దాగునా అన్నట్టుగా నడుమందాలను చూపిస్తూ గ్లామర్ షో చేసింది. తాజాగా లేటెస్ట్ అనసూయ హాట్ ఫోటోలు నేటిజన్లని ఫిదా చేస్తున్నాయి. దీంతో వాటిని వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.
అనసూయ `జబర్దస్త్` షో కోసం ట్రెండ్ వేర్‌లో మెరుస్తుంది అనసూయ. తాజాగా మరో డిఫరెంట్ స్టయిల్ మోడ్రన్ డ్రెస్ లో పోజులిచ్చింది. పిల్లగాలి తగిలేలా జాలిలాంటి బ్లూ గౌను వేసుకుని హోయలు పోయింది. `నేను ఎందుకు కాదు` అంటూ పోస్ట్ కూడా పెట్టింది.

27
ఎగరాలని ఉన్నా ఎగరలేకపోతున్నా అన్నట్టుగా పోజులిచ్చింది అనసూయ. హాట్ పోజులు ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే పిచ్చెక్కిస్తున్నాయి.

37
దీంతో అభిమానులు ఆమె అందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రోజు రోజుకి మరింత అందంగా రెడీ అవుతున్నారని అంటున్నారు.

47
మరికొందరు ఫీల్ అవుతున్నారు. నాజుకుగా ఉండే అనసూయ కాస్త లావెక్కుతుందని, అదే స్లిమ్‌ని మెయింటేన్ చేయాలని కోరుకుంటున్నారు.

57
హాట్ యాంకర్‌గా పాపులర్ అయిన అనసూయ ఏం చేసినా సెన్సేషన్ అవుతుంది. తామె గ్లామర్ ఫోటోలు మరింతగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంటాయి.

67
ఇప్పుడు పంచుకున్న లేటెస్ట్ ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి.

77
అనసూయ `జబర్దస్త్` షోతోపాటు సినిమా కూడా చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో దాదాపు `ఖిలాడి`, `థ్యాంక్యూ బ్రదర్`, తమిళ సినిమాతోపాటు `ఆచార్య`, `పుష్ప`, `రంగమార్తాండ` చిత్రాలు చేస్తుంది.