ఈటీవీలో ప్రసారమయ్యే `ఢీ ఛాంపియన్` కోసం రష్మీ గౌతమ్, క్వీన్ టీమ్ లీడర్ దీపికా పిల్లి, జడ్జ్ లుగా వ్యవహరించే శేఖర్ మాస్టర్, పూర్ణ, ప్రియమణి, అలాగే కింగ్ టీమ్‌కి చెందిన సుడిగాలి సుదీర్, ఆదిలు గోల్డెన్ డేస్ లుక్‌లో సందడి చేశారు.

211
డాన్స్‌లతో మెస్మరైజ్ చేశారు. జడ్జ్ లు అయిన ప్రియమణి, పూర్ణలతో శేఖర్ మాస్టర్ స్టెప్పులేశారు. 90లోని పాటలకు స్టెప్పులేస్తూ మెస్మరైజ్ చేశారు.

311
రష్మీతో సుడిగాలి సుదీర్ డ్యూయెట్ పాడి ఆకట్టుకున్నారు.

411
మరోవైపు దీపికా పిల్లితో హైపర్ ఆది డ్యూయెట్ పాడారు.

511
అంతేకాదు అప్పటి శారీల్లో మెరిశారు రష్మీ, దీపికా, పూర్ణ, ప్రియమణి. హెయిర్ స్టయిల్ కూడా మార్చేశారు.

611
ఓ రకంగా `డీ ఛాంపియన్` షోలో 90ల నాటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు.

711
గోల్డెన్ డేస్ నాటి లుక్‌లో అదరగొడుతున్న రష్మీ.

811
బ్లాక్ అండ్ వైట్‌లో ప్రియమణి, పూర్ణలతో శేఖర్ మాస్టర్ డాన్స్ చేయడం ఆకట్టుకుంది. అంతేకాదు వారిద్దరిని ఆయన కొట్టగా ఎగిరి గంతేయడం హైలైట్‌గా నిలిచింది.

911
మరోవైపు సుడిగాలి సుధీర్‌తో హైపర్ ఆది వేసిన పంచ్‌లు బాంబ్‌ల్లా పేలాయి. ఆద్యంతం నవ్వులు పూయించాయి. ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో అదరగొట్టేశారు.

1011
ఇందులో కంటెస్టెంట్లు కూడా అద్భుతమైన డాన్సులతో జడ్జ్ లను కూడా ఫిదా చేశారు.

1111
ఓ కంటెస్టెంట్‌కి పూర్ణ ఏకంగా హగ్ చేసుకుని ముద్దే పెట్టేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. వచ్చే వారం బుధవారం ప్రసారమయ్యే షో ప్రోమో ఇది.