'ఊహలు గుస గుస లాడే' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది రాశిఖన్నా.. తెలుగులో తనకంటూ మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అందానికి అందం, చక్కటి అభినయం ఆమె సొంతం.
'ఊహలు గుస గుస లాడే' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది రాశిఖన్నా.. తెలుగులో తనకంటూ మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అందానికి అందం, చక్కటి అభినయం ఆమె సొంతం. 'తొలిప్రేమ' వంటి చిత్రాల్లో నటిగా తన సత్తా చాటింది. ఆమెకి సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు మీకోసం..

221
చిన్నతనంలో స్కూల్ లో తన స్నేహితులతో కలిసి సాంగ్ పాడుతున్న రాశి.. అప్పట్లోనే ఎంతో క్యూట్ గా ఉంది.

321
తన తల్లి సరితాఖన్నాతో రాశి
తన తల్లి సరితాఖన్నాతో రాశి
421
తన తండ్రితో రాశిఖన్నా
తన తండ్రితో రాశిఖన్నా
521
చిన్నతనంలో తన తాతయ్యతో కలిసి సరదాగా తీసుకున్న ఫోటో

621
మేనల్లుడు నీల్ అంటే రాశికి చాలా ఇష్టం.. తరచూ అతడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.

721
బాలీవుడ్ లో 'మద్రాస్ కేఫ్' సినిమాలో నటించింది రాశి. ఆ సినిమా ప్రెస్ మీట్ లో తీసిన ఫోటో

821
నటి వాణీకపూర్, రాశి మంచి స్నేహితులు.. ముంబైలో ఇద్దరూ రూమ్మేట్స్..

921
హీరో నితిన్, లేడీ కమెడియన్ విధ్యులేఖరామన్ లతో రాశి..

1021
వాణీకపూర్, రాశిల రేర్ ఫోటో
వాణీకపూర్, రాశిల రేర్ ఫోటో
1121
అవేర్నెస్ ప్రోగ్రాంలో రకుల్ తో కలిసి మొక్కలు నాటుతోన్న రాశిఖన్నా..

1221
కమెడియన్ విద్యులేఖ రామన్.. రాశికి మంచి ఫ్రెండ్ అనే సంగతి చాలా మందికి తెలియదు

1321
షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో మెహ్రీన్, రీతువర్మలతో రాశిఖన్నా

1421
రాశి బర్త్ డే సెలబ్రేషన్స్ స్పెషల్ ఫోటోలు

1521
డాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న రాశి
డాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న రాశి
1621
సాయి ధరం తేజ్, రామ్ లతో రాశి రేర్ ఫోటో
సాయి ధరం తేజ్, రామ్ లతో రాశి రేర్ ఫోటో
1721
చైతు, సమంతల వెడ్డింగ్ రిసెప్షన్ లో రాశిఖన్నా

1821
'జై లవకుశ' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ ని విజిట్ చేసిన సమయంలో తీసిన ఫోటో

1921
పార్టీలో రకుల్ తో రాశిఖన్నా
పార్టీలో రకుల్ తో రాశిఖన్నా
2021
రెజీనాతో రాశిఖన్నా
రెజీనాతో రాశిఖన్నా
2121
'జిల్' సినిమా ఆడియో ఈవెంట్ లో ప్రభాస్ తో ముచ్చటిస్తోన్న రాశిఖన్నా