మేఘా వ్యాస్ పాత్రలో ఆర్బీఐ ఆఫీసర్ గా, సీసీఎఫ్ఏఆర్టీ టీం మెంబర్ గా రాశీ అద్భుతమైన నటనను ప్రదర్శించింది. మరోవైపు షాహిద్ కపూర్ గర్ల్ ఫ్రెండ్ గానూ బోల్డ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. పదిరోజుల స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కు ఓటీటీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లఛించింది.