రాశి ఖన్నా లేటెస్ట్ హాట్ అండ్ క్యూట్ ఫోటొస్

Published : Sep 17, 2019, 03:56 PM IST

photos courtesy: instagram టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేకపోతుంది. మొదట్లో కాస్త బొద్దుగా ఉండే ఈ బ్యూటీ ఎంతో కష్టపడి బరువు తగ్గింది. 

PREV
111
రాశి ఖన్నా లేటెస్ట్ హాట్ అండ్ క్యూట్ ఫోటొస్
photos courtesy: instagram ఆమె బరువుపై తొలినాళ్లలో సోషల్ మీడియాలో విమర్శలు వినిపించేవి. కెరీర్ ఆరంభంలో ఆమె నటించిన సినిమాల్లో బొద్దుగా కనిపించిన ఈ భామ కొన్నాళ్లకు ఉన్నట్టుండి బరువు తగ్గింది.

211
ఇప్పుడు నాజూకుగా కనిపిస్తూ తన లుక్స్ తో ఆకట్టుకుంటోంది.

311
అయితే తానూ బరువు అంత తేలికగా తగ్గలేదని చెబుతోంది రాశి. సన్నబడడం కోసం హిమాలయాల వరకు వెళ్లినట్లు చెబుతోంది.

411
తన బొద్దుతనం గురించి రకరకరాల కామెంట్స్ రావడంతో ఎన్నో రకాల డైటింగ్ లు చేశానని..

511
సంవత్సరం పాటు కేవలం పండ్లు, కూరగాయలు, ఉడికించిన చేపలు తిన్నానని..

611
కానీ ఫలితం లేకపోయిందని.. పైగా హార్మోనల్ సమస్యలు వచ్చాయని రాశి చెప్పింది.

711
బరువు తగ్గకపోగా.. ఇంకా పెరిగానని.. ఆ సమయంలో ఎంతో బాధ పడిపోయానని చెప్పింది.

811
అలాంటి పరిస్థితుల్లో తన స్నేహితురాలు చెప్పడంతో హిమాలయాలకు వెళ్లానని.. అక్కడి ఆనందాశ్రమానికి వెళ్తే తన శరీరం 'కఫ'తత్వం అని..

911
இப்படி ஒரு மாடர்ன் உடையா
இப்படி ஒரு மாடர்ன் உடையா
1011
ఏం తినాలో ఏం తినకూడదో చెప్పారని.. ఒక్కరాత్రిలో ఏదీ జరగదని హితవు పలికారని.. అక్కడ నుండి తిరిగి వచ్చిన తరువాత కుల్ దీప్ అనే ట్రైనర్ పరిచయం అయ్యాడని.

1111
అతడి సహకారంతో బరువు తగ్గే ట్రైనింగ్ తీసుకొని.. డైట్ మీద దృష్టి పెడితే నెమ్మదిగా బరువు తగ్గానని వెల్లడించింది.

click me!

Recommended Stories