ఏడాదికి రెండు వందలకు పైగా సినిమాలను ప్రొడ్యూస్ చేసే బిగ్గెస్ట్ సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్. భారీ అంచనాల మధ్య విడుదలయ్యే సినిమాల్లో కొన్ని రికార్డులు కొల్లగొడితే మరికొన్ని చతికిలపడుతుంటాయి.
ఏడాదికి రెండు వందలకు పైగా సినిమాలను ప్రొడ్యూస్ చేసే బిగ్గెస్ట్ సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్. భారీ అంచనాల మధ్య విడుదలయ్యే సినిమాల్లో కొన్ని రికార్డులు కొల్లగొడితే మరికొన్ని చతికిలపడుతుంటాయి. సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ కలెక్షన్స్ సినిమా ఫేట్ ని డిసైడ్ చేస్తాయి. టాలీవుడ్ లో కొన్ని భారీ బడ్జెట్ సినిమాల ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇప్పుడు చూద్దాం!

220
సాహో - దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి వారానికి ఈ సినిమా రూ.350 కోట్ల గ్రాస్, రూ.188.5 కోట్ల షేర్ వసూలు చేసింది.

320
మహర్షి - మహేష్ బాబు నటించిన ఈ సినిమా మొదటి వారానికి రూ.122.91 కోట్లు కోట్ల గ్రాస్, డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.76 కోట్లు రాబట్టింది.

420
బాహుబలి (ది కంక్లూజన్) - రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకొని తొలివారానికి రూ.509 కోట్ల గ్రాస్, రూ.270 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు సినిమా చరిత్రలో ఇదొక రికార్డ్.

520
బాహుబలి (ది బిగినింగ్) - 2015లో వచ్చిన ఈ సినిమా ఇండియన్ సినిమా రికార్డులు కొల్లగొట్టింది. రూ.75 కోట్ల ఓపెనింగ్స్ తో మొదలుపెట్టిన ఈ సినిమా మొదటి వారానికి రూ.255 కోట్ల వసూలు చేసింది. ఓవరాల్ గా ఈ సినిమా రూ.602 కోట్లు వసూలు చేసింది.

620
అరవింద సమేత - ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా మొదటి వారానికి రూ.134 కోట్లు వసూలు చేసి.. రూ.82 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టింది.

720
రంగస్థలం - ఓపెనింగ్ రోజు రూ.43 కోట్లు రాబట్టిన ఈ సినిమా తొలివారంలో రూ.127 కోట్ల గ్రాస్ వసూలు చేసి.. డిస్ట్రిబ్యూటర్లకు రూ.80 కోట్ల షేర్ మిగిల్చింది.

820
భరత్ అనే నేను - మొదటి వారంలో రూ.117 కోట్లు గ్రాస్, రూ.72 కోట్ల షేర్ రాబట్టింది.

920
ఖైదీ నెం 150 - చిరంజీవి కమ్ బ్యాక్ ఫిల్మ్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సత్తా చాటింది. మొదటి వారంలో రూ.95 కోట్ల గ్రాస్, డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.66 కోట్లు వసూలు చేసింది.

1020
జనతా గ్యారేజ్ - మొదటి వారంలో రూ.100 కోట్లు కలెక్ట్ చేసి ఎన్టీఆర్ స్టామినా నిరూపించిన సినిమా ఇది.

1120
జై లవకుశ - మొదటి వారానికి రూ.90 కోట్ల గ్రాస్, రూ.54 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టింది.

1220
దువ్వాడ జగన్నాథం - తొలివారానికి రూ.64 కోట్ల గ్రాస్ వసూలు చేసి రూ.43.6 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టింది.

1320
శ్రీమంతుడు - తొలివారంలో రూ.101 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా లాంగ్ రన్ లో రూ.144.4 కోట్లు రాబట్టి రికార్డులు సృష్టించింది.

1420
కాటమరాయుడు - పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా తమిళ 'వీరం' సినిమాకి రీమేక్. 2017 లో రిలీజైన ఈ సినిమా తొలివారంలో రూ.86 కోట్లు వసూలు చేసింది.

1520
అజ్ఞాతవాసి - ఈ సినిమా మొదటివారంలో రూ.88 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

1620
సర్దార్ గబ్బర్ సింగ్ - భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలివారంలో రూ.73 కోట్లు వసూలు చేసింది.

1720
సరైనోడు - తొలివారంలో ఈ సినిమా రూ.127 కోట్ల గాస్ వసూలు చేసింది.

1820
బ్రూస్ లీ - చరణ్ నటించిన ఈ సినిమా మొదటివారంలో రూ.53 కోట్లు వసూలు చేసింది.

1920
అత్తారింటికి దారేది - తొలివారంలో ఈ సినిమా రూ.47 కోట్లు వసూలు చేసింది. లాంగ్ రన్ లో ఈ సినిమా రూ.75 కోట్లు కలెక్ట్ చేసింది.

2020
నాన్నకు ప్రేమతో - ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా తొలివారంలో రూ.43కోట్లు వసూలు చేసింది.