హాట్ ఫొటోస్: రెడ్ డ్రెస్ లో కత్రినా ఘాటు అందాలు..

First Published Sep 17, 2019, 12:57 PM IST

మల్లీశ్వరి సినిమాతో తెలుగు తెరకి పరిచయమైనా కత్రినా కైఫ్ ఆ తరువాత బాలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ గా మారింది. పోటీగా ఎంత మంది స్టార్ హీరోయిన్స్ వస్తున్నా ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. 

అందాల మెరుపుతీగ కత్రినా కైఫ్ మరోమారు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
undefined
సోషల్ మీడియాలో బేబీ తన ఘాటు అందాలతో ఇలా రచ్చ చేస్తోంది.
undefined
కత్రినా హాట్ అందాలకు కుర్రకారు ఎప్పుడో ఫిదా అయిపోయారు.
undefined
బాలీవుడ్ లో కత్రినాకు ఇప్పటికి తిరుగులేని క్రేజ్ ఉంది. కత్రినా కైఫ్ విదేశాల్లో వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది.
undefined
అందాలు ఆరబోస్తూ ఉన్న ఫోటోలని అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంది.
undefined
కత్రినా యమ హాట్ గా ఉందంటూ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
undefined
ప్రస్తుతం కత్రినా కైఫ్ అక్షయ్ కుమార్ సరసన సూర్యవంశీ చిత్రంలో నటిస్తోంది.
undefined
హాట్ ఫొటోస్: రెడ్ డ్రెస్ లో కత్రినా ఘాటు అందాలు..
undefined
గత ఏడాది కత్రినాకు జీరో, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ రూపంలో పెద్ద షాకే ఎదురైంది.
undefined
ఈ ఏడాది నటించిన సల్మాన్ ఖాన్ భారత్ చిత్రం పర్వాలేదనిపించింది.
undefined
హాట్ ఫొటోస్: రెడ్ డ్రెస్ లో కత్రినా ఘాటు అందాలు..
undefined
click me!