తెలుగు తెరపై జగదేకవీరుడు... చిరు రేర్ పిక్స్!

First Published Aug 22, 2019, 11:01 AM IST

మూడు దశాబ్దాల పాటు తెలుగు వాళ్ల గుండెల్లో మెదిలిన రూపం మెగాస్టార్ చిరంజీవి. 

మూడు దశాబ్దాల పాటు తెలుగు వాళ్ల గుండెల్లో మెదిలిన రూపం మెగాస్టార్ చిరంజీవి. తన నటనతో కోట్ల మంది ప్రజలను తన అభిమానులుగా మార్చుకున్న ఘనత ఆయన సొంతం. నటనతో పాటు నిర్మాతగా, బిజినెస్ మెన్ గా ప్రతి రంగంలో సక్సెస్ లైఫ్ ని సాధించారు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి 64 జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు.
undefined
మెగాస్టార్ చిరంజీవి చిన్నప్పటి ఫోటో
undefined
తమ్ముడు నగబాబు, చెల్లెలు విజయలతో చిరంజీవి
undefined
మెగాస్టార్ చిన్నప్పటి రేర్ ఫోటో.. ఇందులో నాగబాబు, పవన్ కళ్యాణ్ లతో కలిసి ఫోటో దిగారు.
undefined
యంగేజ్ లో చిరంజీవి.. ఇందులో ఆయన మీసకట్టు ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది.
undefined
ఎన్.సి.సి చేసే సమయంలో తీసుకున్న ఫోటో
undefined
తన తమ్ముల్లు, చెల్లెల్లతో చిరంజీవి
undefined
చిరు సినిమా కెరీర్ ఆరంభంలో తీసిన ఫోటో.. ఇందులో మోహన్ బాబు కూడా ఉన్నారు.
undefined
చిరంజీవి రేర్ యంగేజ్ పిక్
undefined
సినిమా షూటింగ్ సమయంలో మూవీ మొఘల్ రామానాయుడుతో కలిసి తీసుకున్న ఫోటో
undefined
చిరు సినిమాకి రజినీకాంత్ క్లాపింగ్ ఇచ్చిన రేర్ ఫోటో
undefined
లెజండరీ సీనియర్ ఎన్టీఆర్ తో చిరంజీవి
undefined
కాలేజ్ డేస్ లో చిరంజీవి
undefined
సుహాసిని, విజయశాంతిలతో చిరంజీవి రేర్ ఫోటో
undefined
అమ్మానాన్నలతో బుల్లి మెగాస్టార్
undefined
రాజశేఖర్, మోహన్ బాబులతో చిరంజీవి
undefined
తన భార్య సురేఖా, పిల్లలతో చిరంజీవి అరుదైన ఫోటో
undefined
భార్య సురేఖా, అల్లు రామలింగయ్యలతో చిరంజీవి
undefined
ఇండియా గేటు వద్ద తన కొడుకు రామ్ చరణ్ తో చిరంజీవి
undefined
'చంటబ్బాయ్' సినిమాలో ఛార్లీ చాప్లిన్ గెటప్ లో చిరంజీవి.. పక్కనే జంధ్యాల గారు కూడా ఉన్నారు.
undefined
ముగ్గురు సూపర్ స్టార్స్ ఒకే ఫ్రేంలో
undefined
వరుణ్ తేజ్ తో చిరంజీవి
undefined
'జగదేక వీరుడు అతిలోకసుందరి' సినిమా సెట్స్ లో చిరంజీవి ఫోటో
undefined
చిరంజీవిని పట్టుకొని ఉన్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా..? మన హీరో వరుణ్ తేజ్
undefined
'లంకేశ్వరుడు' సినిమా సెట్స్ లో చిరుతతో చిరు..
undefined
తమ్ముడు పవన్ కళ్యాణ్ తో చిరంజీవి
undefined
తను నటించిన హీరోయిన్లందరితో చిరు రేర్ ఫోటో
undefined
Happy Birthday Megastar Chiranjeevi
undefined
click me!