తెలుగు
Entertainment
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Mahesh Jujjuri
Published : Jun 10, 2026, 06:08 PM IST
రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' సినిమా ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. జియో హాట్‌స్టార్‌లో రిలీజైన వారంలోపే 5 కోట్ల వ్యూస్ సాధించి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఓటీటీ చరిత్రలోనే ఇది అతిపెద్ద డిజిటల్ ప్రీమియర్‌గా నిలిచింది.
PREV
NEXT
1
4
రికార్డు సృష్టించిన ధురంధర్ 2
రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' సినిమా జియో హాట్‌స్టార్‌లో రిలీజైంది. వారం తిరగకముందే ఈ సినిమా అత్యధిక వ్యూస్‌తో రికార్డు సృష్టించింది.
Subscribe to get breaking news alerts
Subscribe
2
4
అతిపెద్ద డిజిటల్ ప్రీమియర్‌గా
ఈ సినిమాను ఇప్పటివరకు సుమారు 5 కోట్ల మంది చూశారు. ఓటీటీ చరిత్రలోనే ఇది అతిపెద్ద డిజిటల్ ప్రీమియర్‌గా రికార్డులకెక్కింది.
3
4
థియేటర్ల కంటే 5 రెట్లు ఎక్కువ
ఈ సినిమా థియేటర్ల కంటే 5 రెట్లు ఎక్కువ మందికి ఓటీటీలో చేరింది. ఓటీటీ వెర్షన్‌లో 'రా అండ్ అన్‌దేఖా' పేరుతో 30 నిమిషాల ప్రత్యేక వీడియోను కూడా చేర్చారు.
Related Articles
Taapsee Pannu: ప్యాడెడ్ బ్రా వేసుకోమన్నారు .. సౌత్ సినిమాపై తాప్సీ సంచలన కామెంట్స్
Sreeja Konidela: చిరంజీవి చిన్న కూతురు డిప్రెషన్ నుంచి ఎలా బయటపడిందో తెలుసా? శ్రీజ కొణిదెల సంచలన పోస్ట్..
4
4
స్పెషల్ వీడియోలో ఏముందంటే?
ఈ స్పెషల్ వీడియోలో షూటింగ్ విశేషాలు, తొలగించిన సీన్లు, నటీనటుల ముచ్చట్లు ఉన్నాయి. థియేటర్లలో లేని ఈ కంటెంట్, ప్రేక్షకులను బాగా ఆకర్షించింది.
GN
Follow Us
MJ
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Read More...
Download App
Read Full Gallery
Read more Photos on
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
వినోదం
click me!
Recommended Stories
Bharathiraja: భారతీరాజా ఆస్తికి వారసులెవరు, ఆయన ఎన్ని కోట్లు సంపాదించాడంటే?
Folk Song: ఈ పాట వింటే పూనకాలే..120 మిలియన్లతో అప్పట్లో ఒక ఊపు ఊపేసింది