ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, దీపికా పదుకొనే రణ్‌బీర్‌తో కలిసి ఒక సీన్‌లో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వొచ్చని టాక్. ఫిల్మీ షిల్మీ రిపోర్ట్ ప్రకారం, ఆమెకు 40 నిమిషాల రోల్ ఉంటుందట. వాళ్ల సీన్స్ చాలా బోల్డ్‌గా ఉండొచ్చని, దీనివల్ల సినిమాకు 'A' సర్టిఫికెట్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
దీపికా ఇంకా సైన్ చేయలేదు, కానీ ఆలోచిస్తోందట. గెహ్రాయియాన్‌లో బోల్డ్ సీన్స్ చేసినా, ఈ రోల్ కొత్త ఛాలెంజ్ అని ఆమె టైమ్ తీసుకుంటోందని సమాచారం. దీని గురించి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు.