శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన రణరంగం సినిమా ఆగస్ట్ 15న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ మంగళవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించింది. వేడుకకు హీరో నితిన్ స్పెషల్ గెస్ట్ గీతా వచ్చాడు.