హీరోయిన్లు సైతం షాక్ అయ్యే గ్లామర్.. మంటలు రేపుతున్న రానా వైఫ్ మిహీక, మైండ్ బ్లోయింగ్ పిక్స్ వైరల్

Published : Jun 21, 2023, 10:44 AM IST

మిహీకా, రానా దగ్గుబాటి ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు.

PREV
16
హీరోయిన్లు సైతం షాక్ అయ్యే గ్లామర్.. మంటలు రేపుతున్న రానా వైఫ్ మిహీక, మైండ్ బ్లోయింగ్ పిక్స్ వైరల్

బాహుబలి చిత్రంతో రానా విలక్షణమైన నటన గురించి దేశం మొత్తం తెలిసింది. ఇప్పటికీ రానా ఒకే తరహా చిత్రాలు చేయకుండా నటుడిగా ప్రయోగాలు చేస్తున్నాడు. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కడం లేదు. 2020లో తన ప్రేయసి మిహీక బజాజ్ ని వివాహం చేసుకుని రానా ఇంటివాడయ్యాడు. మిహీక తరచుగా సోషల్ మీడియాలో తన భర్తతో ఉన్న పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది.  

26

ప్రస్తుతం వీరిద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే మిహీకా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె పెట్టే పోస్టులు వైరల్ అవుతుంటాయి. తాజాగా మిహీకా పొట్టి బట్టల్లో హీరోయిన్లు సైతం అసూయ పడే అందంతో మెరుపులు మెరిపిస్తోంది . 

36

బ్లూ డ్రెస్ లో మతిపోగొట్టే స్ట్రక్చర్ తో మిహీక ఇస్తున్న ఫోజులు మెరుపులు మెరిపిస్తున్నాయి. థైస్ అందాలని మిహీక నెవర్ బిఫోర్ అనిపించే విధంగా చూపిస్తోంది. 

46

మిహీకా, రానా దగ్గుబాటి ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. పలు సందర్భాల్లో మిహీక ప్రెగ్నెన్సీ గురించి రూమర్స్ వచ్చాయి. అయితే రానా దంపతులు ఆ రూమర్స్ ని కొట్టిపారేశారు. 

56

మిహీకా ప్రస్తుతం కొన్ని ఎన్జీవో సంస్థలతో కలసి చారిటి కార్యక్రమాలు కూడా చేస్తోంది. ఇండియాలో మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేని గ్రామాల్లో పేద వారి కోసం సోలార్ ఎనర్జీతో వెలిగే లైట్స్ పంపిణి చేసే కార్యక్రమంలో రానా దంపతులు భాగం అయ్యారు. 

66

మిహీకా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే బిజినెస్ లో కూడా రాణిస్తున్నట్లు తెలుస్తోంది. మిహీక గ్లామరస్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

click me!

Recommended Stories