పొట్టిగా ఉన్న రెడ్ డ్రెస్ ధరించిన మిహీకా భర్త కౌగిలిలో ఒదిగిపోయింది. రానాపై తనకు ఉన్న ప్రేమ తెలియజేస్తూ కామెంట్స్ చేసింది. 'నేను స్ట్రాంగ్, స్వీట్, వైల్డ్ ఇంకా వండర్ ఫుల్.. ఇలా నా గురించి చెప్పుకుంటూ పోతే పదాలు సరిపోవు. అందుకే నువ్వు నన్ను ఇంతగా ప్రేమించడం లో ఆశ్చర్యం లేదు.. జస్ట్ కిడ్డింగ్.