ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు అది కొద్దిమంది అతిధులు మాత్రమే హాజరు కానున్నారు. రానా తెలుగుతో పాటు ఇతర భాషల్లో, ముఖ్యంగా హిందీలో కూడా పాపులర్ నటుడు కావటంతో అతిథుల ఎంపిక కాస్త కష్టమైందట. అయితే ఫైనల్‌గా సినీ రంగం నుంచి కేవలం 30 మందికి మాత్రమే ఆహ్వానం అందినట్టుగా తెలుస్తోంది.