జాతీయ అవార్డు సాధించటంతో పాటు పద్మశ్రీని కూడా పొందని బాలీవుడ్ విలక్షణ నటి విద్యా బాలన్. ఆమె కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుంటున్నట్టుగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. ప్రముఖ వ్యాపార వేత్త, నిర్మాత, ది వాల్డ్ డిస్నీ ఎండీ సిద్దార్థ్ రాయ్ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది విద్యా.