ఈ కార్యక్రమంలో మిహికా బజాజ్ ఫ్యామిలీతో పాటు రానా కుటుంబం, వెంకటేష్ ఫ్యామిలీ, నాగచైతన్య, సమంతలు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లపై ఆలోచనలో ఉన్న దగ్గుబాటి ఫ్యామిలీ త్వరలోనే నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించిన తేదిలను నిర్ణయించి ప్రకటించనుంది.