సునీతకి తెలియకుండా ఆమె పిల్లలకు సర్ ప్రైజింగ్‌ గిఫ్ట్ ఇచ్చిన రామ్‌ వీరపనేని.. అంతా ఫిదా..

Published : Feb 03, 2021, 06:12 PM IST

సింగర్‌ సునీత ఇటీవల రెండో పెళ్లి చేసుకుని టాలీవుడ్‌ వర్గాలను ఆశ్చర్యపరిచింది. డిజిటల్‌ మీడియాకి చెందిన రామ్‌ వీరపనేని జనవరి 9న గ్రాండ్‌గా వివాహం చేసుకుంది. సునీత రెండో పెళ్లి టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారడం విశేషం. తాజాగా సునీత పిల్లల కోసం రామ్‌ ఓ మైండ్‌ బ్లోయింగ్‌ డిసీషన్‌ తీసుకున్నారు. దీనికి సునీతకి, ఆమె పిల్లలకు మతిపోయిందని టాక్‌. 

PREV
112
సునీతకి తెలియకుండా ఆమె పిల్లలకు సర్ ప్రైజింగ్‌ గిఫ్ట్ ఇచ్చిన రామ్‌ వీరపనేని.. అంతా ఫిదా..
సునీతకి ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. ఓ కుమారుడు ఆకాష్‌, కూతురు శ్రేయా ఉన్న విషయం తెలిసిందే. మొదటి భర్త్ కిరణ్‌ గోపరాజుకి జన్మించారు. వీరిద్దరు సైతం దాదాపు పెళ్లి వయసుకి వచ్చాడు.

212
వీరిద్దరి ఒప్పుకోవడంతోనే సునీత రెండో పెళ్లిని చేసుకుంది. పిల్లల అంగీకారంతోనే సునీత సెకండ్‌ మ్యారేజ్‌కి సిద్దమైంది. వారిని ఓ ఫ్రెండ్స్ లా భావిస్తుంది సునీత.

312
ఇదిలా ఉంటే పిల్లలతో, సునీతకు ఉన్న అనుబంధాన్ని గమనించిన కొత్త భర్త రామ్‌ వీరపనేని వారికి ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని నిర్ణయించారు.

412
సునీతకి కూడా తెలియకుండానే, పిల్లలను బిగ్‌ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ వార్త తెలిసి సునీతతోపాటు పిల్లలు కూడా షాక్‌కి గురయ్యారట.

512
రామ్‌కి భారీగా ఆస్తులున్నాయి. వాటిలో కొంత భాగంగా సునీత పిల్లలకు ఇవ్వాలని నిర్ణయించారట. తన బిజినెస్‌లో వారిని భాగం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది.

612
దీంతో ఆ పిల్లలు ఎగిరి గంతేసిన పని చేశారని టాక్‌. వారిని అలా వదిలేయకుండా లైఫ్‌లో సెటిల్‌ అయ్యే బాధ్యతని తీసుకుందని సమాచారం.

712
ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. నిజంగా రామ్‌ నిర్ణయానికి సినీ ప్రముఖులు అభినందిస్తున్నట్టు టాక్.

812
రామ్‌.. ఒకప్పుడు సింగర్‌ సునీత వద్ద డిజిటల్‌ అకౌంట్లు చూసుకునేవారు. క్రమంగా ఆయన పలు కంపెనీలు మారుతూ ఎదుగుతూ వచ్చారు. డిటిజల్‌ రంగంలో ఓ అగ్ర బిజినెస్‌ మేన్‌గా ఎదిగారు.

912
ఈ క్రమంలో రామ్‌, సునీత మధ్య మంచి స్నేహం ఏర్పడింది. తమ మొదటి భర్తకి సునీత విడాకులు ఇచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య మరింత సన్నిహిత్యం పెరిగిందట.

1012
అయితే పిల్లలు ఎదుగుదలను దృష్టిలో పెట్టుకుని రామ్‌ అభిప్రాయాన్ని వాయిదా వేస్తూ వచ్చిన సునీత, ఎట్టకేలకు వారి అంగీకారంతో రామ్‌తో పెళ్లికి సిద్ధమైంది.

1112
రెండో పెళ్లి కూడా చాలా గ్రాండియర్‌ వేలో చేసుకోవడం విశేషం. దీనిపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా, తన జీవితానికే ప్రయారిటీ ఇచ్చింది.

1212
జీవితంలో ముందుడుగు వేసింది సునీత. ప్రస్తుతం రెండో భర్తతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories