Published : Jun 21, 2020, 01:27 PM ISTUpdated : Jun 21, 2020, 01:30 PM IST
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం నెకడ్. హాట్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో స్వీటీ ప్రధాన పాత్రలో నటించింది. ఆర్జీవీ నేచురల్ బోర్న్ యాక్టర్‌గా అభివర్ణించిన నగ్నం బ్యూటీ హాట్ స్టిల్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.