సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన తాజా చిత్రం డేంజెరస్. ఇటీవల ఎక్కువగా హాట్ కంటెంట్‌తోనే సినిమాలు చేస్తున్న వర్మ ఈ సినిమాను కూడా అదే స్టైల్‌లో రూపొందిస్తున్నాడు. లెస్బియన్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాలో వంగవీటి, బ్యూటీఫుల్ ఫేం నైనా గంగూలీ, థ్రిల్లర్ ఫేం అప్సరా రాణిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.