జూన్ 4 అయితే అప్పటికి సమ్మర్ హాలిడేస్ ఇంకా ఉంటాయి. అది ఈ చిత్రానికి కలసి వచ్చే అవకాశం ఉంది. పెద్ది చిత్రాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. మీడియా సమావేశంలో ఇది కమర్షియల్ గా రూపొందించిన ఎమోషనల్ రైడ్ అని తెలిపారు పెద్దిగాడిని మనసులో నుంచి తీసేయడం అంత సులభం కాదు అంటూ బుచ్చిబాబు అంచనాలు పెంచేశారు.