Upasana Konidela Net Worth : ఉపాసన కొణిదెల పేరుపై ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

First Published Mar 9, 2024, 4:17 PM IST

రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల (Upasana Konidela) పేరు మీద ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే అంతా షాక్ కావాల్సిందే. రీసెంట్ ఓ నివేదిక ప్రకారం.. ఆమె సొంత ఆస్తి వివరాలు ఇలా ఉన్నాయి.
 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల (Upasana Konidela) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మెగా కోడలిగా కీర్తి పొందుతూనే సోషల్ మీడియాలోనూ తనకంటూ గుర్తింపు పొందుతున్నారు. 
 

మరోవైపు ఆమె సేవాగుణంతోనూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇక ఇటీవల మెగా ఇంట ఎలాంటి పండగ జరిగినా.. ఏ ఈవెంట్ అయినా తనే ముందుండి నడిపిస్తున్నారు. 
 

ఇక రామ్ చరణ్ - ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డ మెగా ప్రిన్సెస్ క్లింకార (Klin Kaara)కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఏదో గుడ్ న్యూస్ వినిపిస్తూనే ఉన్నారు. 
 

చిరంజీవికి పద్మ విభూషణ్, వరుణ్ పెళ్లి, అటు చరణ్ గ్లోబల్ స్టార్ గా కీర్తి అన్ని అందుతున్నాయి.  ఇలా ఉపాసన కొణిదెల పేరు కూడా నెట్టింట ఎప్పుడూ వినిపిస్తూనే ఉంది. 

ఈ క్రమంలో ఉపాసన కొణిదెల పేరుమీద ఉన్న ఆస్తుల వివరాలు షాకింగ్ ఉన్నాయి. మెగా కోడలి పేరుపైనే రూ.1,130 కోట్ల ఆస్తులు ఉంటాయని రీసెంట్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

Upasana Konidela

గ్లోబల్ స్టార్ సతీమణిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే అటు చరణ్ బిజినెస్ లను, తన వ్యాపారాలనూ కూడా చూసుకుంటోంది. ఆమె కూడా సంపాదిస్తూ ఫినాన్షియల్ గా ఫిట్ అవుతున్నారు.  

click me!