మొత్తంగా రాంచరణ్ ఫ్యాన్స్ కోసం పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. రాంచరణ్ ధృవ, వినయ విధేయ రామ చిత్రాల్లో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించారు. ఆర్ఆర్ఆర్ మూవీలో రాంచరణ్ ఫిజిక్ హైలైట్ గా నిలిచింది. రంగస్థలం చిత్రంలో బియర్డ్ లుక్ లో కనిపించాడు.