పవన్ హీరోయిన్లు వీరేః క్రిష్ సినిమాలో నిధి, ప్రభాస్ బ్యూటీ.. రీమేక్‌లో సినిమాలో రకుల్
First Published | Jan 29, 2021, 10:23 AM ISTపవన్ కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ల విషయంలో నెమ్మదిగా క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం ఆయన క్రిష్ చిత్రంలో, అలాగే `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్‌లో నటిస్తున్నారు. ఇందులో నటించే హీరోయిన్లు ఖరారైనట్టు సమాచారం. నిధి అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేర్లు వినిపిస్తున్నాయి.