అసలు మ్యాజిక్ అక్కడే ఉందంటున్న రకుల్... టాలీవుడ్ ని వదిలేసినట్టేనా!

Published : Mar 09, 2021, 08:58 PM IST

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా, స్టార్ హీరోలు అందరితో ఆడిపాడింది రకుల్ ప్రీత్ సింగ్. అనతి కాలంలోనే స్టార్ గా ఎదిగిన రకుల్ సౌత్ లో క్రేజీ ఆఫర్స్ దక్కించుకోవడం జరిగింది.

PREV
18
అసలు మ్యాజిక్ అక్కడే ఉందంటున్న రకుల్... టాలీవుడ్ ని వదిలేసినట్టేనా!
సడన్ గా తన ఫోకస్ బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి మార్చింది అమ్మడు. 2019లో విడుదలైన దే దే ప్యార్ దే మూవీ రకుల్ బ్రేక్ ఇచ్చింది. అజయ్ దేవ్ గణ్ హీరోగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది.

28
యంగ్ హీరో సిద్దార్థ మల్హోత్రా హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మార్జవాన్ చిత్రంలో కూడా ఒక హీరోయిన్ గా రకుల్ నటించారు. ఆ మూవీ మాత్రం పరాజయం పాలైంది.

38
అయిన్నప్పటికీ బాలీవుడ్ లో రకుల్ వరుస ఆఫర్స్ అందుకుంది. దాదాపు నాలుగు సినిమాలు హిందీలో చేస్తున్నారు రకుల్ ప్రీత్. అజయ్ దేవ్ గణ్ హీరోగా తెరకెక్కుతున్న ది గాడ్, జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కుతున్న అటాక్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.

48
రెండు తమిళ చిత్రాలు చేస్తున్న రకుల్ తెలుగులో మాత్రం ఒకే ఒక చిత్రంలో చేస్తున్నారు. యంగ్ హీరోగా వైష్ణవ్ హీరోగా దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన మూవీలో రకుల్ నటించారు.

58
తెలుగులో ఆఫర్స్ లేకున్నా బాలీవుడ్ లో మాత్రం దూసుకెళుతుంది భామ. ఇది ఆమె టాలీవుడ్ ఫ్యాన్స్ ని ఒకింత నిరాశ పెడుతుంది.

68
నితిన్ లేటెస్ట్ థ్రిల్లర్ చెక్ మూవీలో రకుల్ నటించారు. తన ఇమేజ్ కి భిన్నంగా పాటలు, రొమాన్స్ లేని పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ చేశారు. చెక్ మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

78
ఇక ఉమెన్స్ డే కానుకగా రకుల్, బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఆడవాళ్లు ఎక్కడుంటే అక్కడ మ్యాజిక్ ఉంటుందని... ఆడవాళ్లు గొప్పదనం తన శైలిలో వివరించింది.

88
ఆ మధ్య డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న రకుల్ ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంది. విచారణలో కూడా పాల్గొన్న రకుల్ కాన్ఫిడెంట్ చూపారు.

click me!

Recommended Stories