ప్యాంట్‌ లేకుండా స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద రకుల్‌ టెంప్టింగ్‌ పోజులు.. వీకెండ్‌ సర్‌ప్రైజ్‌కి ఫ్యాన్స్ షాక్‌

Published : May 21, 2022, 09:32 PM IST

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అందాల విందు నెటిజన్లకి సుపరిచితమే. ఆమె ఫోటో షూట్లతో ఇటీవల ఫ్యాన్స్ ని, ఫాలోవర్స్ ని కట్టిపడేస్తుంది. అందులో భాగంగా ఈ వీకెండ్‌కి రకుల్‌ సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.  

PREV
16
ప్యాంట్‌ లేకుండా స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద రకుల్‌ టెంప్టింగ్‌ పోజులు.. వీకెండ్‌ సర్‌ప్రైజ్‌కి ఫ్యాన్స్ షాక్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌(Rakul Preet Singh) ఇప్పుడు తన అభిమానులకు వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చింది. స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద దిగిన ఓ హాట్‌ ఫోటోని పంచుకుంది రకుల్‌. ఈ హాట్‌  ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో రకుల్‌ ఇచ్చిన పోజు కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది.
 

26

ఇందులో రకుల్‌ ప్యాంట్‌ లేకుండా కనిపించడం విశేషం. స్విమ్మింగ్‌కి రెడీ ఉన్నట్టుగా ఉన్న ఈ ఫోటో ఫ్యాన్స్ ని కనువిందు చేస్తుంది, నెటిజన్ల మతిపోగొడుతుంది. వీకెండ్‌కిది సరైన ట్రీట్‌ అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ ఫోటోని షేర్‌ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు. అయితే `టీపీఎం` అనే ఓ మెగజీన్‌ కోసం రకుల్‌ ఫోటో షూట్‌ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 

36

మొత్తంగా ప్యాంట్‌ విప్పేసి హాట్‌ థైస్‌ చూపిస్తూ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పంచుకున్న ఈ నయా ఫోటో ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది. కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతుంది. ఈ ఫోటోకి హాట్‌ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. రకుల్‌ కూల్‌గానే ఉందని, కానీ చూసే వారికే హీట్‌ పుడుతుందంటున్నారు. కూల్‌గా మంటలు పుట్టిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. 
 

46

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. ఇక్కడ దాదాపు స్టార్‌ హీరోలందరితోనూ నటించిన ఆమెకి గ్లామర్‌ పాత్రలే తప్ప నటనకు స్కోప్‌ ఉన్న రోల్స్ రాలేదు. అలా వచ్చి, ఇలా వెళ్లిపోయే పాత్రలు, కేవలం హీరోలతో డ్యూయెట్లు పాడుకోవడానికి పరిమితమయ్యింది. దీంతో అటు మేకర్స్ కి, ఇటు తనకు బోర్‌ కొట్టేసినట్టుంది, ఇప్పుడు ఆమె బాలీవుడ్‌కే పరిమితమయ్యింది. 
 

56

అయితే రకుల్‌ బాలీవుడ్‌కి వెళ్లి కూడా అక్కడ గ్లామర్‌ పాత్రలతోనే అలరిస్తుండటం విశేషం. అయినా ఆమెకి అరడజనుకుపైగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. ఇటీవల `ఎటాక్‌`, `రన్‌వే 34` చిత్రాలతో ఆడియెన్స్ ముందుకొచ్చింది రకుల్. కానీ ఈ చిత్రాలు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో బాలీవుడ్‌లో రకుల్‌కి హిట్‌ బోనీ పడలేదు.  ప్రస్తుతం ఆమె చేతిలో `మిషన్‌ సిండెరెల్లా`, `డాక్టర్‌ జీ`, `థ్యాంక్‌ గాడ్‌`, `ఛత్రివాటి`తోపాటు `అయలాన్‌` అనే తమిళ సినిమా ఉంది. 
 

66

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చివరగా `కొండపొలం` చిత్రంలో నటించింది. వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా, క్రిష్‌ రూపొందించిన చిత్రమిది. ఘో ర పరాజయం చెందింది. ఆ తర్వాత ఇప్పటి వరకు రకుల్‌ తెలుగులో మరే సినిమాకి కమిట్‌ కాలేదు. అంతేకాదు చాలా కాలంగా ఆమెకి ఒక్క హిట్‌ కూడా లేకపోవడం గమనార్హం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories