రామ్‌చరణ్‌తో `బ్రూస్‌లీ`, `ధృవ`, ఎన్టీఆర్‌తో `నాన్నకు ప్రేమతో`, అల్లు అర్జున్‌తో `సరైనోడు`, మహేష్‌తో `స్పైడర్`, సాయిధరమ్ తేజ్‌తో `విన్నర్`, నాగచైతన్యతో `రారండోయ్ వేడుకు చుద్దాం`, బెల్లంకొండతో `జయజానకి నాయక`, నాగార్జునతో `మన్మథుడు2` చిత్రాల్లో నటించింది. ఇందులో `సరైనోడు`, `నాన్నకు ప్రేమతో` తప్ప మిగిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. దీంతో ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడింది రకుల్ పై. Rakul Preet singh Hot Photos.