ఇక బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ వంటి సీనియర్లతో పాటు సిద్ధ్దార్థ్ మల్హోత్రా, ఆయుష్మాన్ ఖురానా లాంటి యంగ్ స్టార్స్ తో కూడా జంటగా నటించించింది బ్యూటీ. తమిళంలో కూడా కార్తీ లాంగ్ స్టార్స్ తో చేసింది.. కమల్ లాంటి సీనియర్లతో నటించబోతోంది.