హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు.
27
సోషల్ మీడియాలో రకుల్ ఎప్పుడూ తన గ్లామర్ పిక్స్ తో సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవుల్లో హాలిడే ఎంజాయ్ చేస్తోంది. సాధారణంగానే హాట్ గా ఉండే రకుల్ ఇక బికినిలో కనిపిస్తే ఇంకేమైనా ఉందా.. కుర్రాళ్ల గుండెల్లో మంటలు చెలరేగుతాయి.
37
తాజాగా రకుల్ తన బికినీ పిక్స్ ని షేర్ చేసింది. అందాలని పైన కోటుతో దాచాలని ప్రయత్నిస్తున్నా.. థైస్, క్లీవేజ్ అందాలు యువతకి విజువల్ ట్రీట్ గా మారుతున్నాయి. వివిధ యాంగిల్స్ లో ఆమె చేస్తున్న గ్లామర్ రచ్చ సోషల్ మీడియాలో మంటలు రేపుతోంది. రకుల్ గ్లామర్ హీట్ తో మాల్దీవులు వేడెక్కుతున్నాయి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
47
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ, మహేష్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. సరైనోడు, ధృవ, నాన్నకు ప్రేమతో లాంటి హిట్స్ ని ఖాతాలో వేసుకుంది.
57
రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ తో, నటనతో సౌత్ లో స్టార్ గా ఎదిగింది. ఆ మధ్యన డ్రగ్స్ కేసు వివాదం కూడా రకుల్ ని ఇబ్బంది పెట్టింది. ప్రస్తుతం రకుల్ తన సినిమాలపై ఫోకస్ పెడుతూ బాలీవుడ్ లో రాణించే ప్రయత్నం చేస్తోంది.
67
ఇదిలా ఉండగా బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు ఇటీవల రకుల్ ప్రకటించింది. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్ షిప్ ని అఫీషియల్ గా ప్రకటించారు.
77
జాకీ భగ్నానీ బాలీవుడ్ లో నటుడిగా రాణిస్తున్నారు. జాకీ వ్యాపార వేత్త కూడా. పూజా ఎంటర్టైన్మెంట్స్ అధినేత వశు భగ్నానీ తనయుడే ఈ జాకీ భగ్నానీ. ప్రస్తుతం రకుల్ హిందీలో పలు చిత్రాల్లో నటిస్తోంది. రకుల్ తెలుగులో చివరగా నితిన్ చెక్ , వైష్ణవ్ తేజ్ కొండపొలం చిత్రాల్లో మెరిసింది.