పెళ్లి తర్వాత గ్లామర్ గేరు మార్చిన రకుల్.. ఘాటైన మిర్చిలా ఆ ఫోజులు చూశారా

Published : Mar 13, 2024, 05:57 PM IST

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి తిరుగులేదు అన్నట్లుగా ఒకప్పుడు ఆమె హవా సాగింది. కానీ ఇప్పుడు రకుల్ కి అవకాశాలు తగ్గాయి. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది.

PREV
17
పెళ్లి తర్వాత గ్లామర్ గేరు మార్చిన రకుల్.. ఘాటైన మిర్చిలా ఆ ఫోజులు చూశారా

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి తిరుగులేదు అన్నట్లుగా ఒకప్పుడు ఆమె హవా సాగింది. కానీ ఇప్పుడు రకుల్ కి అవకాశాలు తగ్గాయి. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. 

27

సోషల్ మీడియాలో రకుల్ ఎప్పుడూ తన గ్లామర్ పిక్స్ తో సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. 

 

37

తాజాగా రకుల్ కళ్ళు చెదిరే సొగసుతో ట్రెండీ అవుట్ ఫిట్ లో మెరుపులు మెరిపించింది. సెక్సీగా చూస్తూ కుర్రాళ్ళని ఆకర్షించేలా రకుల్ ఫోజులు ఇచ్చింది. పొట్టి నిక్కర్ లో రకుల్ థండర్ థైస్ తో సెగలు పుట్టించేలా ఈ ఫోజులు ఉన్నాయి. 

47

రకుల్ రీసెంట్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21న రకుల్ తన ప్రియుడు జాకీ భగ్నానీని గోవాలో పెళ్లి చేసుకుంది. ఎంతో గ్రాండ్ గా వీళ్లిద్దరి వివాహ వేడుక జరిగింది. 

57

ఇలా పెళ్లి ముగిసిందో లేదో అప్పుడే రకుల్ ఉడికించి అందాలు చూపిస్తూ ఫోటో షూట్స్ చేస్తోంది. రెడ్ హాట్ మిర్చిలగా రకుల్ ఇస్తున్న ఫోజులు మతి పోగొట్టేలా ఉన్నాయి. రెడ్ డ్రెస్ లో నిహారిక నడుము, కుర్రాళ్ళు చూపు తిప్పుకోలేని నాభి చూపిస్తూ రెచ్చిపోయింది. 

67

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ, మహేష్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. సరైనోడు, ధృవ, నాన్నకు ప్రేమతో లాంటి హిట్స్ ని ఖాతాలో వేసుకుంది. 

77

రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ తో, నటనతో సౌత్ లో స్టార్ గా ఎదిగింది. ఆ మధ్యన డ్రగ్స్ కేసు వివాదం కూడా రకుల్ ని ఇబ్బంది పెట్టింది. ప్రస్తుతం రకుల్ తన సినిమాలపై ఫోకస్ పెడుతూ బాలీవుడ్ లో రాణించే ప్రయత్నం చేస్తోంది. 

click me!

Recommended Stories