రకుల్ ని ఇంత పద్ధతిగా ఎప్పుడూ చూసి ఉండరేమో.. ప్లజెంట్‌ లుక్‌లో కట్టిపడేస్తున్న హాట్‌ హీరోయిన్..

Published : Feb 10, 2023, 08:13 PM IST

రకుల్‌ ప్రీత్‌ సింగ్ హాట్‌ హాట్‌ ఫోటో షూట్లతో సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంటుంది. ఇటీవల వరుసగా గ్లామర్‌ ఫోటోలను పంచుకుని ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేసింది రకుల్‌.   

PREV
17
రకుల్ ని ఇంత పద్ధతిగా ఎప్పుడూ చూసి ఉండరేమో.. ప్లజెంట్‌ లుక్‌లో కట్టిపడేస్తున్న హాట్‌ హీరోయిన్..

స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ టాలీవుడ్‌కి దూరమయ్యింది. బాలీవుడ్‌లో జోరు కొనసాగిస్తుంది. అక్కడ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ అలరిస్తుంది. అంతేకాదు గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ మెస్మరైజ్‌ చేస్తుంది. సోషల్‌ మీడియాలో తరచూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

27

ఇటీవల గ్యాప్‌ లేకుండా తన గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లపై దాడి చేసింది రకుల్ ప్రీత్‌ సింగ్‌. అందాల విస్పోటనంతో ఉక్కిరి బిక్కిరి చేసింది. బాలీవుడ్‌లో ఆమె నటించిన సినిమాలన్నీ వరుసగా రిలీజ్‌ అయిన నేపథ్యంలో నెలకు, రెండు నెలలకు ఒకసారి థియేటర్లలో మెరిసిందీ స్టార్‌ హీరోయిన్‌. 
 

37

అలా అటూ ఆడియెన్స్ నటన పరంగా, మరోవైపు గ్లామర్‌ పరంగా మెరుస్తూ వస్తుంది. ఫ్యాన్స్ కి కావాల్సిన ట్రీట్‌ ఇస్తూనే ఉంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. నెటిజన్లకి కావాల్సిందిస్తూ, తనకు కావాల్సింది తీసుకుంటుంది. 
 

47

అయితే అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు పెట్టుకోని ఈ భామ బాలీవుడ్‌ వెళ్లాక మరింత ఓపెన్‌ అయ్యింది. బౌండరీలు బ్రేక్‌ చేసిందనేలా ఆమె హాట్‌ షో చేయడం విశేషం. దీంతో ఆమె ఫ్యాన్స్ కూడా షాక్‌ అయ్యారు. రకుల్ ఈ రేంజ్‌లో డోస్‌పెంచుతుందేంటి అని నోరెళ్లబెట్టిన సందర్బాలున్నాయి. 
 

57

అంతలా అందాల విందు చేసిన రకుల్‌ ఇప్పుడు సడెన్‌గా లుక్‌ మార్చింది. ట్రెడిషనల్‌ లుక్‌లోకి వచ్చింది. రకుల్‌ ని ఇంత పద్ధతిగా ఎప్పుడైనా చూశారా? అనేట్టుగా ఆమె లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ ఉండటం విశేషం. 

67

గ్రీన్‌,ఎల్లో మిక్స్ కలర్‌ డ్రెస్‌లో మెరిసింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. క్యూట్‌ లుక్‌లో కనువిందు చేసే పోజులిచ్చింది. ప్లజెంట్‌గా కనిపిస్తూ వాహ్‌ అనిపిస్తుంది. అయితే లుక్‌ ఏదైనా హాట్‌  టచ్‌ ఇచ్చింది. వంగి క్లీవేజ్‌ అందాలను చూపిస్తూ కవ్వించింది. ట్రెడిషనల్‌ లుక్‌లోనూ ఫ్యాన్స్ ని ఖుషీ చేసింది. 

77

రకుల్‌ బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఆమె కానీ విజయాలు దక్కడంలేదు. రీసెంట్‌గా నటించిన `ఛత్రివాలి` సినిమాకి కాస్త ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ `మేరి పత్నీ కా రీమేక్‌`, `ఇండియన్‌ 2`తోపాటు మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories