ఈ ఏడాది రకుల్ నటించిన ఐదు హిందీ ఫిల్మ్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. వీటిలో రీసెంట్ గా ‘థ్యాంక్ గాడ్’ చిత్రం విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఏడాది మొదట్లోనే భారీ చిత్రాలు `ఎటాక్`, `రన్ వే 34`, `కట్ పుట్లీ`, `డాక్టర్ జీ` వంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం ఇండియన్ 2 (Indian 2)లో నటిస్తోంంది.