టాప్ యాంగిల్ లో అందాలు ఆరబోస్తున్న రకుల్ ప్రీత్.. సన్ గ్లాసెస్ పెట్టుకొని మైండ్ బ్లాక్ చేస్తున్న ఢిల్లీ భామా

Published : Jun 13, 2022, 01:19 PM IST

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)  గ్లామర్ షోతో మతిపోగొడుతోంది. టాప్ యాంగిల్ లో రకుల్ షేర్ చేసిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.   

PREV
16
టాప్ యాంగిల్ లో అందాలు ఆరబోస్తున్న రకుల్ ప్రీత్.. సన్ గ్లాసెస్ పెట్టుకొని మైండ్ బ్లాక్ చేస్తున్న ఢిల్లీ భామా

టాలీవుడ్ అగ్రతారాల్లో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఒకరు. ఈ హాట్‌ అందాల భామ  తన గ్లామర్ తో కుర్రాళ్లకి కైపెక్కిస్తుంది.  సోషల్‌ మీడియాని అలెర్ట్ చేస్తుంది. బాలీవుడ్‌కి వెళ్లాకా డోస్‌పెంచుతూ నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుందీ అందాల సోయగం. 
 

26

రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీ(Jaccky Bhagnani)తో ప్రస్తుతం డేటింగ్ లో ఉంది. ఇటు సినిమాల్లో బిజీగా ఉంటూనే సమయం ఉన్నప్పుడల్లా, బాయ్ ఫ్రెండ్, స్నేహితులు, బంధువులతో గుడుపుతూ ఉంటుంది.
 

36

అయితే రకుల్ ప్రతి విషయంలోనూ చాలా సెలెక్టివ్ గా, ప్రతి రోజూ చాలా క్రమ శిక్షణగా గడుపుతూ ఉంటుంది. అలాగే వీకెండ్స్ ను కూడా అదిరిపోయేలా ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఈ వీకెండ్ కు మాత్రం తను ఇంట్లోనే యోగా చేసుకుంటూ.. తన ఫ్యామిలీ సరదగా గడిపింది. 
 

46

కాగా, సండే వెళ్లిపోయి మండే రావడంతో ప్రస్తుతం తను వర్క్ మూడ్ లో ఉంది. ఈ సందర్భంగా తను నటిస్తున్న చిత్రాల షూటింగ్ కు తాజాగా హాజరైంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుందీ బ్యూటీ. ఈ మేరకు అదిరిపోయే పిక్ ను పోస్ట్ చేసింది.  

56

ఈ పిక్ లో రకుల్ టాప్ యాంగిల్ లో అందాలను ఆరబోసింది. సన్ గ్లాసెస్ పెట్టుకొని పాష్ లుక్ ను సొంతం చేసుకుంది. స్లీవ్ లెస్ టాప్ ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్ని కదిలిస్తోంది. ఈ పిక్ షేర్ చేస్తూ ‘మండే మూడ్.. వర్క్ మోడ్ ఆన్’ అంటూక్రేజీగా క్యాప్షన్ ఇచ్చింది.
 

66

ప్రస్తుతం హిందీ చిత్రాలపై ఫుల్‌ ఫోకస్‌పెట్టిన రకుల్‌. అక్కడ అరడజనుకుపైగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. అదే సమయంలో గ్లామర్‌ డోస్‌ కూడా పెంచుతూ బాలీవుడ్‌ ఆడియెన్స్ కి దగ్గరవుతుంది. ఇప్పటికే తనను నటించిన ‘ఎటాక్’, ‘రన్ వే 34’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి.

click me!

Recommended Stories